ధాన్యం కొనుగోళ్లలో మరో గోల్మాల్!
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ డీసీఎంఎస్‌లో ధాన్యం కొనుగోళ్లలో మరో గోల్మాల్ జరిగింది. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకళ.. డీసీఎంఎస్ కేంద్రం నిర్వాహకులు మాదాసు రమేశ్, అతడి భార్య లావణ్యపై జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
- కిష్టాపూర్ డీసీఎంఎస్‌లో రూ.38 లక్షల మోసం
- ఏడుగురిపై కేసు
జైపూర్, జనవరి 10 : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ డీసీఎంఎస్‌లో ధాన్యం కొనుగోళ్లలో మరో గోల్మాల్ జరిగింది. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకళ.. డీసీఎంఎస్ కేంద్రం నిర్వాహకులు మాదాసు రమేశ్, అతడి భార్య లావణ్యపై జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రమేశ్, లావణ్యపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కిష్టాపూర్ గ్రామానికి చెందిన లంబు శివప్రసాద్ గతేడాది నవంబర్ 11న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కమిషనర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో రూ.38 లక్షల అవినీతి జరిగినట్టు గుర్తించారు. ఈ మేరకు డీసీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంగా ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, కిష్టాపూర్‌కు చెందిన బోగె మల్లయ్య, కొండపర్తి ప్రభాకర్, కటుకూరి రమణారెడ్డి, ఆవునూరి రాకేశ్, మద్దులపల్లికి చెందిన కొండ వెంకటేశ్ పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

