Budget 2023 : సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మిల్లెట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్
Millet Research Institute: చిరుధాన్యాల ఉత్పత్తి, ఎగుమతిలో ఇండియా టాప్‌లో ఉంది. హైదరాబాద్‌లో ఉన్న మిల్లెట్ రీసర్చ్ సెంటర్‌పై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఆ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దనున్నది.
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసర్చ్ సెంటర్‌కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించనున్నది. చిరుధాన్యాల అధ్యయనం చేపడుతున్న ఆ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా సపోర్ట్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని చెప్పారు. టెక్నాలజీ ఆధారిత చిరుధాన్యాల అభివృద్ధి కోసం ఆ ఇన్స్టిట్యూట్ పనిచేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్రీ అన్నాను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
చిరుధాన్యాలను అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న దేశంగా ఇండియా నిలుస్తుందని, చిరుధాన్యాలను ఎగుమతి చేస్తున్న రెండవ అతిపెద్ద దేశంగా కూడా ఇండియా ఉందన్నారు. శ్రీ అన్న స్కీమ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు.. హైదరాబాద్‌లోని మిల్లెట్ రీసర్చ్ కేంద్రాన్ని.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి నిర్మల తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఉత్తమ విధానాలను ఆ కేంద్రంలో పరీక్షించనున్నట్లు ఆమె చెప్పారు.
అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్‌ను 20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. డెయిరీ, పశు సంవర్ధకశాఖ, మత్స్య శాఖలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు.
Agriculture Credit Target to be increased to Rs. 20 lakh crores, with focus on animal husbandry, dairy, and fisheries
A new sub-scheme of PM Matsya Sampada Yojana to be launched, with a targeted investment of Rs. 6000 crores#AmritKaalBudget #Budget2023 pic.twitter.com/q0pJSWWIC4
— PIB India (@PIB_India) February 1, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

