నాణ్యమైన పుస్తకాలతో నేషనల్ డిజిటల్ లైబ్రరీ: నిర్మల
national digital library: డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నారు. వాటిల్లో నాణ్యమైన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నిర్మల తెలిపారు.
న్యూఢిల్లీ: నాణ్యమైన పుస్తకాల లభ్యత కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపారు. పంచాయతీ, వార్డు స్థాయిల్లో లైబ్రరీలను ఏర్పాటు చేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలను ఎంకరేజ్ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. పిల్లలకు నాణ్యమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
The government proposes to set up a national digital library for facilitating the availability of quality books
States will be encouraged to set up physical libraries at panchayat and ward levels and provide infrastructure for accessing the national digital library resources pic.twitter.com/ZKkcR6EVaw
— PIB India (@PIB_India) February 1, 2023
డిజిటల్ లైబ్రరీలో అన్ని భాషల్లో పుస్తకాలు ఉంటాయన్నారు. నేషనల్ చైల్డ్ ట్రస్ట్, చిల్డ్రన్స్ బుక్ ట్రస్టును ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. లైబ్రరీల ఏర్పాటులో ఎన్జీవోల సహకారం తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

