US intelligence leak: 21 ఏళ్ల వ్యక్తిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిలిటరీకి చెందిన సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆ టీనేజర్‌పై ఆరోపణలు ఉన్నాయి. అతన్ని బోస్టన్ కోర్టులో హాజరుపరచనున్నారు.
Russia | నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ మంగళవారం చేరింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యాతో సుదీర్ఘ సరిహద్దు కలిగిన ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరడం కీలక పరిణామమని పరిశీలకులు భావిస�
Vladimir Putin:పుతిన్‌ను అరెస్టు చేయాలంటూ ఐసీసీ వారెంట్ జారీ చేసింది. యుద్ధ నేరాల కింద అతనికి వారెంట్ జారీ అయ్యింది. ఉక్రెయిన్‌లో ఉన్న పిల్లల్ని అక్రమంగా రష్యాకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా, ఐరోపా ద్రవ్య వ్యవస్థల్లో ఏర్పడిన అలజడి, అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం, ఇతర అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఆటుపోట్లు చూస్తుంటే ఇదంతా ఎటు దారితీస్తుందా అనే భయం కలుగుతున్నది.
ఉక్రెయిన్‌తో ఏడాది నుంచి యుద్ధం కొనసాగిస్తున్న రష్యా ఖజానా వచ్చే ఏడాదికి ఖాళీ అవుతుందని ఆ దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒలెజ్ డెరిపస్కా వెల్లడించారు.
Zelensky :చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ కావాలనుకుంటున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. శాంతి ప్రణాళికలో భాగంగా జిన్‌పింగ్‌తో భేటీకానున్నట్లు చెప్పారు. రష్యాకు చైనా ఆయుధాలను సరఫరా చేస్తోందన�
Wang Yi :చైనా విదేశాంగ శాఖకు చెందిన సీనియర్ దౌత్యవేత్త వాంగ్ యి ఇవాళ మాస్కోలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఉక్రెయిన్‌కు మద్దుతుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్.. కీవ్‌లో పర్యటించిన విషయం తెలి
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చడంలో 58 ఏళ్ల మెరినా యాంకినా కీలకంగా వ్యవహరించారు. రష్యాకు చెందిన ఐదు భౌగోళిక బెటాలియన్లలో ఒకటైన వెస్ట్రన్ మిలిటరీ డిస్ట్రిక్ట్‌కు ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఆమె �
F-16 fighter jets: ఎఫ్-16 ఫైటర్ జెట్స్‌ను ఉక్రెయిన్‌కు పంపడం లేదని బైడెన్ స్పష్టం చేశారు. రష్యాను ఢీకొట్టేందుకు యుద్ధ విమానాలు అవసరమని ఉక్రెయిన్ పేర్కొన్నా.. అమెరికా మాత్రం ఆ విమానాలను అప్పగించేందుకు ఆస
Soledar city | ఉక్రెయిన్ పట్టణంలో సోలెడార్ పట్టణాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నది. ఈ విషయాన్ని వార్నర్ గ్రూపులో పుతిన్ సన్నిహితుడు పోస్ట్ చేశారు. అయితే, రష్యా ప్రకటనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది.
Zelensky రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ధీటుగా ఎదురుదాడి చేస్తున్నదని ఆ దేశాధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి జెలెన్స్కీ మాట్లాడారు. తాము ఎప్పటికీ �
Vladimir Putin అణ్వాస్త్రాల్ని వాడే రిస్క్ పెరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. తామేమి అణు దాడి చేసేందుకు పిచ్చిగా లేమని, కానీ ఎవరైనా దాడి చేస్తే మాత్రం అణ్వాయుధం వాడనున్నట�
Ukraine War military casualties:ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో ఇప్పటి వరకు రెండు లక్షల మంది చనిపోయి ఉంటారని అమెరికా అంచనా వేసింది. రష్యా వైపున లక్ష మంది,