Tragedy | ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District) యర్రగొండపాలెంలో విషాదం నెలకొంది. ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మరణించారు.
కరోనా మళ్లీ కలవరపెడుతున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్.1 వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. ఇప్పటివరకు పెద్దలనే ఇబ్బంది పెట్టిన కరోనా.. ఇప్పుడు పిల్లలపైనా తన ప్రభావాన్ని చూపుతున్నది.