TVS Raider iGo | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తన టీవీఎస్ రైడర్ ఐగో (TVS Raider iGo) మోటారు సైకిల్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
2024 TVS Apache RR 310 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన అప్ డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 మోటారు సైకిల్ భారత్ మార్కెట్లో ఆవిస్కరించింది.
2024 TVS Apache RTR 160 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
TVS iQube | ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐ-క్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (iQube electric Scooter)ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
TVS Apache RTR 160 | ప్రముఖ టూ వీలర్, త్రీ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ మోటారు సైకిల్ ‘టీవీఎస్ అపాచీ 160 ఆర్టీఆర్ (TVS Apache RTR 160) బ్లాక్ డార్క్ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది.
TVS | చెన్నై కేంద్రంగా పని చేస్తున్న ఆటోమొబైల్ కంపెనీ ‘టీవీఎస్ మోటార్ కంపెనీ’ నూతన శ్రేణి టూ వీలర్స్, త్రీ వీలర్స్ ఆవిష్కరించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
TVS Apache RTR 310 | ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ టీవీఎస్ మోటార్స్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోటారు సైకిల్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 ఆవిష్కరించింది. దీని ధర రూ.2.43 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.