‘గ్రూప్-1 అభ్యర్థుల కటాఫ్ మార్కులు ఎన్ని? క్యాటగిరీలవారీగా ఎంపిక కటాఫ్ మార్కులు ఎన్ని అనేది ఎందుకు చెప్పడం లేదు’ అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. 2022లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆదరణ తగ్గినట్టుగా కనిపిస్తున్నది. గత నెల 19న గ్రూప్1 నోటిఫికేషన్ జారీ కాగా, అదే నెల 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్ర
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ఖరారుచేసింది. జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. �
గ్రూప్-1లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానం మళ్లీ మొదలు కాబోతున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. టీఎస్పీఎస్సీ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. టీఎస్పీఎస�
తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఎంతోమందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకతే ప్రమాణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన అనేక మంది కష్టపడి చదివి, ఎలాంటి పైర�
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ అక్టోబర్ 9న నిర్వహించింది. అదే నెలలో పికప్ లిస్ట్ ఇస్తామని తెలిపింది. గ్రూప్ -1 పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లు 33.33 శాతానికి పరిమితం చేయాలంటూ కొందరు అభ్యర్థు�
గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. 16వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష జరగనున్నది.
టీఎస్పీఎస్సీ ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.