Home
Telangana
Tspsc Has Decided To Extend The Deadline For Group 1 Applications By Another Two Days
గ్రూప్-1 దరఖాస్తుకు గడువు పొడిగింపు
గ్రూప్-1 దరఖాస్తులకు మరో రెండు రోజుల గడువు పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకొన్నది.
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 దరఖాస్తులకు మరో రెండు రోజుల గడువు పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకొన్నది. ఈ నెల 14 నాటికే గడువు ముగిసినా, చివరి రోజు సర్వర్ మొరాయించటంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారు.
ఫిర్యాదులు వెల్లువెత్తటంతో గడువు పొడిగించారు. ఈ నెల 16 వరకు గ్రూప్-1కు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. కాగా, గతంతో పోల్చితే ఈసారి గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. డీఈడీ, బీఈడీ పూర్తిచేసినవారు డీఎస్సీ, గురుకుల పోస్టుల వైపు మొగ్గు చూపుతుండటమే కారణమని తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

