నిత్యం ధ్యానం చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని, ధ్యానమయ ప్రపంచ నిర్మాణంతోపాటు, ప్రతి వ్యక్తి జ్ఞాన యోగి కావాలన్నదే సుభాష్ పత్రీజీ సంకల్పమని పరిణిత పత్రీ, ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు.
‘మనలో మనం కలిసిపోవడమే ధ్యాన యోగం, ధ్యానంతో అపారమైన జ్ఞానం లభిస్తుంది.. ప్రతి మనిషి భయం లేకుండా బుద్ధుడివలే జీవించాలి..’ అని సుభాశ్ పత్రీజీ కోరుకున్నారని పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్ర
మహేశ్వర మహా పిరమిడ్తో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, సుభాష్ పత్రీజీ కలలను సాకారం చేసేందుకు ప్రతి ధ్యాని కృషి చేయాలని పిరమిడ్ ట్రస్టు చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి అన్�