ఉత్తరాది రాష్ర్టాలు, దేశ రాజధాని భారీ వరదల్లో చిక్కుకున్న నేపథ్యంలో విచక్షణారహితంగా జరుగుతున్న చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
‘మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది.. ఇంటికి ఐదు మొక్కలు పెంచాలి’ అంటూ ప్రతి ప్రభుత్వ సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులే మొక్కల పాలిట శాపంగా మారారు.
పోడు భూమిలో భారీ వృక్షాల నరికివేతపై అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. పోడు పట్టాదారిణీతో పాటు చెట్టు నరికిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రూ.20 వేలు విలువైన కలపను స్వాదీనం చేసుకున్నారు.
Hyderabad | ఎలాంటి అనుమతి లేకుండా 65 చెట్లను నరికివేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు తెలంగాణ అటవీ శాఖ రూ. 4 లక్షల జరిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు పరిధిలో వెస్ట్ సైడ్ వెంచర్స్