మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar) అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కాటారం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్
హైదరాబాద్ ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్‌ను అధికారులు మూసివేశారు. దీంతో హయత్‌నగర్, దిల్సుఖ్ నగర్ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
సూర్యాపేట జిల్లా మోతె వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) టైరు పేలడంతో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున మోతె సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోయింది.
మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar) భూత్పూర్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవరప్పాడు హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది గాయప�
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ (Miryalaguda) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని చింతపల్లి బైపాస్ రోడ్డు వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో అదు
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఓ ప్రైవేటు బస్సు (Travels Bus) బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. కావేలీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి
చిత్తూరు (Chittoor) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గంగాసాగరం వద్ద ఆగివున్న టిప్పర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న నలుగురు మృతిచెందా�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై నందిపాడు సమీపంలో అదుపుతప్పిన కావేరీ ట్రావెల్స్ బస్సు (Travels Bus) రోడ్డు పక్కనున్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది.
మా నాయనమ్మ వాళ్లింట్లో నాన్నే పెద్దవాడు. పద్నాలుగు మంది సంతానంలో చిన్నప్పుడే పోయినవాళ్లు పోగా, ముగ్గురు మేనత్తలు, ఇద్దరు చిన్నాయనలు ఉండేవారు. అయితే మా అమ్మానాన్నలకు నేనూ, అక్కా బాగా ఆలస్యంగా పుట్టాం గను�
శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో (Travels Bus) భారీ చోరీ జరిగింది. ఓ ప్రయాణికురాలి బ్యాగ్‌లో రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గుర్తుతెలియన వ్యక్తులు అపహరించారు. గుర్తించిన మహిళ డయల్ 100కు కాల్ చేసింది.
నల్లగొండ పట్టణంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) బోల్తాపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి వెళ్లే దారి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఆగిన ట్రావెల్స్ బస్సు ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకృష్ణా ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం అర్ధ�
విహార యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. హైదరాబాద్ (Hyderabad) పాతబస్తిలోని ఛత్రినాక నుంచి యాత్రికులతో బయల్దేరి ఒడిశా వెళ్లిన ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు మృతిచెంద�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురై ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు, పోలీసుల �