Bus Accident | ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. దట్టంగా అలముకున్న పొగ
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై మాచారం వద్ద ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను జగన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది.
Bus Accident: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై మాచారం వద్ద ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను జగన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి పొగలు బయటకు వచ్చాయి. భయాందోళనలకు గురైన ప్రయాణికులు హుటాహుటిన బస్సులో నుంచి బయటకు వచ్చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పొగలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

