Vivo V30e | వివో భారత్‌లో తన వీ సిరీస్ లైనప్‌కు లేటెస్ట్ అడిషన్‌తో ముందుకొచ్చింది. 5500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో భారత్‌లో స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది.
Vivo V30e : వచ్చే నెల తొలి వారంలో భారత్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయనున్నట్టు వివో వెల్లడించింది. కంపెనీ ఇటీవలే బడ్జెట్ వివో టీ3ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో లాంఛ్ చేసింది.
Lava O2 : దేశీ మార్కెట్లో లావా న్యూ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. లావా O2 పేరుతో నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ సెగ్మెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లావా ఫాస్టెస్ట్ ఫోన్‌గా చెబుతోంది.
Flipkart Big Upgrade sale | ఈనెల 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ షురూ కానుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంపై సందడి చేస్తోంది.