Flipkart Big Upgrade sale | 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ షురూ
Flipkart Big Upgrade sale | ఈనెల 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ షురూ కానుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంపై సందడి చేస్తోంది.
Flipkart Big Upgrade sale | ఈనెల 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ షురూ కానుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంపై సందడి చేస్తోంది. వారం రోజుల పాటు సాగే ఈ సేల్ ఫిబ్రవరి 15 వరకూ కొనసాగుతుంది. సేల్‌లో భాగంగా పలు ప్రముఖ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ ధరల్లో లభించే 5జీ ఫోన్లపైనా ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక సైట్ బిగ్ అప్డేట్ సేల్ పేజ్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం ఐఫోన్ 15 ఈ ప్లాట్‌ఫాంపై తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ హాట్ డివైజ్ ప్రస్తుతం రూ. 72,999కి లిస్టయింది. యాపిల్ ఈ ఫోన్‌ను రూ. 79,900కు ప్రకటించిన క్రమంలో దీనిపై ఆకట్టుకునే డిస్కౌంట్‌ను సేల్‌లో కస్టమర్ల ముందుంచారు. ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్ రూ. 6900 డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించగా బ్యాంక్ ఆఫర్లు దీనికి అదనం.
ఐఫోన్‌పై యూజర్లు క్రేజీ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చని సేల్ పేజ్ వెల్లడించింది. ఇక ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, రియల్మీ 12 ప్రొ+, వివో టీ2 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ, మోటో జీ34 5జీ, రెడ్మి 12, పోకో ఎం6 ప్రొ, రియల్మీ సీ53, పోకో ఎం6, రెడ్మి 13సీ, పోకో సీ51, మోటో జీ54, రియల్మీ 11ఎక్స్ వంటి ఫోన్లపైనా ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా ఆకట్టుకునే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Read More :
Viral Video | చాక్లెట్ వెజిటబుల్ రైస్ బౌల్‌పై భగ్గుమన్న నెటిజన్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

