Vivo V30e | 5500ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వీ30ఈ లాంఛ్..ధర ఎంతంటే..!
Vivo V30e | వివో భారత్‌లో తన వీ సిరీస్ లైనప్‌కు లేటెస్ట్ అడిషన్‌తో ముందుకొచ్చింది. 5500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో భారత్‌లో స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది.
Vivo V30e | వివో భారత్‌లో తన వీ సిరీస్ లైనప్‌కు లేటెస్ట్ అడిషన్‌తో ముందుకొచ్చింది. 5500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో భారత్‌లో స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, స్టూడియో క్వాలిటీ ఆరా లైట్, ఫ్రంట్, రియర్ కెమెరాల్లో 4కే వీడియో రికార్డింగ్ సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
రెండు వేరియంట్స్‌లో వివో వీ30ఈ మే 9 నుంచి వివిధ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉంటుంది. స్లీక్ డిజైన్, అద్భుత కెమెరా సామర్ధ్యాలతో వివో వీ సిరీస్ గుర్తింపుపొందిందని వివో వీ30ఈ ఇదే ఒరవడిని కొనసాగిస్తుందని వివో ఇండియా కార్పొరేట్ స్ట్రేటజీ హెడ్ గీతజ్ చన్నన వెల్లడించారు.
స్లీక్ ఫ్రేమ్‌లో 5500ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వీ30ఈ స్టనింగ్ డిజైన్, అత్యాధునిక కెమెరా టెక్నాలజీతో కస్టమర్లను కట్టిపడేస్తుందని అన్నారు. అద్భుత కెమెరా పెర్ఫామెన్స్‌తో , స్టైల్, సౌకర్యం మేళవింపుతో తమ టార్గెట్ కస్టమర్లను ఈ డివైజ్ ఆకట్టుకుంటుందని చెప్పారు. ఇక ఈ హాట్ డివైజ్ రూ. 27,999 నుంచి రూ. 29,999 మధ్య లభిస్తుంది.
Read More :
Vande Metro | వందే భారత్ మెట్రో ఏపీకే..! తిరుపతి-చెన్నై మధ్య కూతపెట్టనున్న రైలు..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

