Vivo V30e | వివో భారత్‌లో తన వీ సిరీస్ లైనప్‌కు లేటెస్ట్ అడిషన్‌తో ముందుకొచ్చింది. 5500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో భారత్‌లో స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది.
Vivo V30e : వచ్చే నెల తొలి వారంలో భారత్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయనున్నట్టు వివో వెల్లడించింది. కంపెనీ ఇటీవలే బడ్జెట్ వివో టీ3ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో లాంఛ్ చేసింది.