Vande Metro | వందే భారత్ మెట్రో ఏపీకే..! తిరుపతి-చెన్నై మధ్య కూతపెట్టనున్న రైలు..!
Vande Metro | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నది. పలుమార్గాల్లో ఆక్యుపెన్సీ రేటు భారీగా ఉన్నది. ఇంట్రా-సిటీ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ తొలిసారిగా వందే మెట్రో రైలును ప్రవేశపెట్టబోతున్నది.
Vande Metro | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నది. పలుమార్గాల్లో ఆక్యుపెన్సీ రేటు భారీగా ఉన్నది. ఇంట్రా-సిటీ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ తొలిసారిగా వందే మెట్రో రైలును ప్రవేశపెట్టబోతున్నది.
ఈ ఏడాది జులైలో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది. వందే మెట్రోని నడిపేందుకు మార్గాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి చెన్నై నగరాల మధ్య వందే మెట్రో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. దాంతో పాటు ఆగ్రా-మధుర, లక్నో-కాన్పూర్ మార్గాలను సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా.. ఇటీవల వందే మెట్రో లుక్ బయటకు వచ్చింది.
వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వందే మెట్రో వంద నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందిస్తున్నారు. రైలులో ఆటోమేటిక డోర్ సిస్టమ్ ఉండనున్నది. వందే మెట్రోలో నాలుగేసి బోగీలు ఒక యూనిట్‌గా ఉండనుండగా.. ఒక రైలులో కనీసం 12 బోగీలుంటాయి. రద్దీ అనుగుణంగా 16కి పెంచనున్నారు. తొలుత 50 మెట్రో రైళ్లు అందుబాటులోకి తేనుండగా.. వాటిని 400 వరకు పెంచాలని భావిస్తున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

