కాజల్ అగర్వాల్ నేటితో 36వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నటి నిషా అగర్వాల్ తన సోదరి కాజల్ కు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.
సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెమ్యునరేషన్ల విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో హీరోల రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్లో అగ్రభాగం ఆక్రమించేస్తుంది.
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది నిత్యమీనన్. ఈ భామ ఇటీవలే రొమాంటిక్ డ్రామాగా వచ్చిన నిన్నిలా నిన్నిలా చిత్రంలో మెరిసింది.
కరోనా సెకండ్‌వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో చిత్రసీమలో షూటింగ్స్ సందడి మొదలుకానుంది. అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం జూలై నెలలో తిరిగి సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది. మ�
కథానాయికగా గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలకు సిద్ధమంటోంది అదాశర్మ. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తోన్న ఆమె కెరీర్లో తొలిసారి రొమాంటిక్ కామెడీ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హీరో నా�
కెజియఫ్ 2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం అన్ని భాషల ఆడియన్స్ వేచి చూస్తున్నారు. ముఖ్యంగా కన్నడలో అయితే నభూతో నభవిష్యతీ అన్నట్లుగా ఈ చిత్ర బిజిన�
ఒకప్పుడు మురుగదాస్ అంటే పాన్ ఇండియన్ డైరెక్టర్. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా క్యూలో ఉండేవాళ్లు. మురుగదాస్ సినిమా అంటే పక్కా హిట్ అనే నమ్మకం ఉండేది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున సినిమా పుష్ప సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ రికార్డులు తిరగరాస్తుంది. అత్యంత వేగంగా 70 మిలియన్ వ్యూస్ దాటేసింది కూడా.
నన్ను పవర్ స్టార్ అని పిలవద్దు.. నా వరకు పవర్ స్టార్ అంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే.. అతడు తప్ప మరో పవర్ స్టార్ లేడని అన్నాడు పునీత్ రాజ్‌కుమార్.
నాని కేవలం హీరో మాత్రమే కాదు.. అభిరుచి గల నిర్మాత కూడా. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ఒకటి స్థాపించి అందులో మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నాడు నాచురల్ స్టార్.
రకుల్ ప్రీత్ సింగ్ ..తెలుగు,తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. రోజూ వర్కవు
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై న్యాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్ నేని అసోసియేషన్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మీట్ క్యూట్’. మూడు రోజుల క్రితం గ్రాండ్ గా లాంఛ్ అయింది.