‘మందులోడా ఓరి మాయలోడా’ మాస్ బీట్ రిలీజ్
టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న తాజా మూవీ శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం నుంచి మందులోడా పాటను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న తాజా మూవీ శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం నుంచి మందులోడా పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘మందులోడా ఓరి మాయలోడా’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో సాగే పాపులర్ జానపద మాస్ బీట్ కు స్పూర్తితో రాసిన ఈ పాటకు ఇరగదీసే డ్యాన్స్ చేశాడు సుధీర్. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ రీమిక్స్ వెర్షన్ ను కంపోజ్ చేశాడు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను ప్లే బ్యాక్ సింగర్స్ సాహితి చాగంటి, ధనుంజయ్ సీపాన పాడారు.
యశ్ మాస్టర్ నృత్యరీతుల్ని సమకూర్చాడు. పలాస ఫేం కరుణ కుమార్ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ ఛిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లెజెండరీ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఉప్పెన సినిమాటోగ్రాఫర్ శ్యాందత్, రంగస్థలం ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ-మోనికా ఈ సినిమాకు పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

