సమంత, మజోజ్బాయ్పేయి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. రాజ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ మంచి టాక్ తెచ్చుకుని..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజాగా చిత్రం పుష్పక విమానం. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దామోదర్ డైరెక్ట్ చేస్తున్నాడు.
కరోనా విలయతాండవం వలన అన్ని రంగాలు స్తంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు కాస్త తగ్గముఖం పడుతుండడంతో అన్ని పనులు మళ్లీ మొదలవుతున్నాయి. ఇక సినిమా రంగం విషయానికి వస్తే క
కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్ లో వస్తున్న తాజా చిత్రం పెండ్లి సందడి. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డ
సిల్వర్ స్క్రీన్ పై కొన్ని సార్లు అరుదైన కాంబినేషన్స్ ప్రేక్షకులను ఎక్జయిటింగ్ కు గురిచేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది.
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ కంటే ఫాస్టుగా అప్ డేట్స్ పోస్ట్ చేస్తుంటారు స్నేహ.
టాలీవుడ్ లో సీనియర్ హీరోలు అంటే చాలామంది ఉన్నారు. అందులో అందరి కంటే ఫిట్ గా ఎవరుంటారనే ప్రశ్న వచ్చింది అంటే.. సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పంజాబీ భామ పాయల్ రాజ్పుత్. ఆ తర్వాత పెద్ద ప్రాజెక్టు వెంకీ మామతోపాటు పలు తెలుగు చిత్రాల్లో నటించింది.
సిద్దార్థ్..పేరుకు తమిళ హీరో.. కానీ 15 ఏళ్ల కింద తెలుగు హీరోలు కూడా మనసులో కుళ్ళుకొనే స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న హీరో. పక్క రాష్ట్రం నుంచి వచ్చి మన దగ్గర అభిమానులను సొంతం చేసుకున్నాడు సిద్ధార్థ్.
టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాంతను పెయింటింగ్స్ కు సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది.