బాయ్ ఫ్రెండ్ పెయింటింగ్స్ పై శృతిహాసన్ ప్రమోషన్
టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాంతను పెయింటింగ్స్ కు సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది.

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాంతను పెయింటింగ్స్ కు సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది. తన బాయ్‌ఫ్రెండ్ పెయింటింగ్స్ అంటే ఇష్టపడే శృతిహాసన్..వాటిని ప్రమోట్ చేసే పని పెట్టుకుంది. ఇన్స్టాగ్రామ్ లో 16 మిలియన్ల మంది ఫాలోవర్లున్న శృతిహాసన్ పెయింటింగ్స్ పక్కనే కూర్చున్న స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.
తాజాగా శృతిహాసన్ కు సంబంధించిన స్టిల్ వైరల్ అవుతోంది. మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న శృతిహాసన్ ప్రమోషన్ తో పెయింటింగ్స్ కు మరింత పాపులారిటీ రావడం ఖాయం. శృతిహాసన్ ఇటీవలే ముంబైలో అపార్టుమెంట్‌ను కొనుగోలు చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ఉండటంతో బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాతో అక్కడే కలిసి ఉంటోంది.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

