చిన్న కొడుకు కోసం సీనియర్ నిర్మాత రెండో సినిమా..!
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ చిన్నకొడుకు గణేశ్ మొదటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ చిన్నకొడుకు గణేశ్ మొదటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ సాదినేని డైరెక్షన్ లో చేస్తున్న ఈ మూవీ ఇప్పటికే షురూ కాగా కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే గణేశ్ కోసం బెల్లంకొండ సురేశ్ రెండో సినిమాను లైన్ లోకి తీసుకొచ్చినట్టు ఫిలినగర్ సర్కిల్ టాక్. కొత్త డైరెక్టర్ లక్ష్మణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
అంతేకాదు వచ్చే వారమే గణేశ్ రెండో చిత్రం షూటింగ్ మొదలవనుంది. ఈ ప్రాజెక్టులో నటించబోయే హీరోయిన్, బ్యానర్ ఇతర అంశాలపై త్వరలో క్లారిటీ ఇవ్వనుంది చిత్రయూనిట్. ఇప్పటికే బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు శ్రీనివాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఛత్రపతి హిందీ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

