అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సరికొత్త రికార్డు
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ కంటే ఫాస్టుగా అప్ డేట్స్ పోస్ట్ చేస్తుంటారు స్నేహ.

హీరోలకు మాత్రమే కాదు.. వాళ్ల భార్యలకు కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. కొందరు అదే గుర్తింపుతో లక్షలు సంపాదిస్తున్నారు కూడా. ఈ జాబితాలో అందరికంటే ముందుంటుంది అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం.. తక్కువ కాని క్రేజ్ బన్నీ సతీమణి సొంతం. అల్లు వారి కోడలు అంటే దానికి తగ్గట్లుగానే తన స్టార్ స్టేటస్ కొనసాగిస్తుంది స్నేహ. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ కంటే ఫాస్టుగా అప్ డేట్స్ పోస్ట్ చేస్తుంటారు స్నేహ.

ముఖ్యంగా భర్త తన పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు స్నేహ. వీటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంటుంది. అంతేకాకుండా లక్షల్లో వ్యూస్ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు స్నేహా రెడ్డి. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో స్నేహారెడ్డి సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు.

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఈమెకు 4 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించారు. అలా తెలుగు ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్లో మరే హీరో భార్యకు లేనంత మంది ఫాలోవర్స్‌ని స్నేహా రెడ్డి సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు ఇన్‌స్టాలో ఆమె 4 మిలియన్స్‌కి పైగా ఫాలోవర్స్‌తో దూసుకెళ్తున్నారు. కేవలం బన్నీ భార్యగా ఈమెకు ఇంతమంది ఫాలోయర్స్ రావడం నిజంగానే అరుదైన విషయం. అల్లు స్నేహ తర్వాత రామ్ చరణ్ భార్య ఉపాసన 3.3 మిలియన్స్, మహేష్ బాబు భార్య నమ్రత 2 మిలియన్స్ ఫాలోవర్స్‌లో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మహేశ్, ప్రభాస్ గురించి సుబ్బరాజు ఏమన్నాడంటే..?
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

