మహేశ్, ప్రభాస్ గురించి సుబ్బరాజు ఏమన్నాడంటే..?
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు సుబ్బరాజు. ఎన్టీఆర్, మహేశ్, ప్రభాస్ చిత్రాల్లో పాజిటివ్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు సుబ్బరాజు. ఎన్టీఆర్, మహేశ్, ప్రభాస్ చిత్రాల్లో పాజిటివ్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 18 ఏండ్లుగా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ యాక్టర్ తన కోస్టార్లు మహేశ్ బాబు, ప్రభాస్ తో అద్బుతమైన కెమిస్ట్రీని ఎలా సెట్ చేయగలిగాడని క్లబ్ హౌజ్ సెషన్ లో నెటిజన్లు అడిగారు.
దీనికి సుబ్బరాజు స్పందిస్తూ.. మహేశ్ బాబు సున్నితంగా కనిపిస్తాడు కానీ అతను ఖచ్చితమైన నటుడు. మహేశ్ ప్రతీది పర్ఫెక్ట్ గా, నిర్మాణాత్మకంగా ఉండాలని కోరుకుంటాడని చెప్పాడు. సుబ్బరాజు మహేశ్ తో కలిసి పోకిరి, అతిధి, ఖలేజా, డూకుడు, బిజినెస్‌మ్యాన్, శ్రీమంతుడు చిత్రాలలో నటించాడు. ప్రభాస్ గురించి చెప్పుకొస్తూ..ప్రభాస్ పైకి కఠినంగా కనిపిస్తాడు, కానీ చాలా సున్నితమైన వ్యక్తి. అమాయకంగా ఉంటాడు. ప్రభాస్ తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుందన్నాడు. ప్రభాస్, సుబ్బరాజు కలిసి బాహుబలి, బుజ్జిగాడు, మిర్చి చిత్రాలలో నటించాడు.
ఇవి కూడా చదవండి..
తనయుడిని చూసి మురిసిపోతున్న మహేష్ దంపతులు
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

