తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. శనివారం ఒక్కరోజే 90,211 మంది భక్తులు దర్శించుకున్నారు. మూడు రోజుల్లో 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ వీఐపీ భక్తులకు మాత్రమే వస తి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది. మొత్తం 7,500 గదులు ఉండగా, సీఆర్వో పరిధిలో 3,500 గద�