దర్శనం టికెట్ ఉంటేనే గదుల కేటాయింపు
తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ వీఐపీ భక్తులకు మాత్రమే వస తి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది. మొత్తం 7,500 గదులు ఉండగా, సీఆర్వో పరిధిలో 3,500 గదులను కరెంట్ ఆధార్ సామాన్య భక్తులకు కేటాయిస్తారు.
- వీఐపీలకు నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన టీటీడీ
హైదరాబాద్, మార్చి 2 (నమస్తేతెలంగాణ ) : తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ వీఐపీ భక్తులకు మాత్రమే వస తి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది. మొత్తం 7,500 గదులు ఉండగా, సీఆర్వో పరిధిలో 3,500 గదులను కరెంట్ ఆధార్ సామాన్య భక్తులకు కేటాయిస్తారు. అడ్వాన్స్ 1,580గదులు, దాతలకు 400 గదులను టీటీడీ కేటాయిస్తుంది. మరో 450 గదులను అరైవల్ మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ వీఐపీలకు జారీ చేస్తున్నది. ఈ గదులను పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ దర్శన టికెట్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
నిరుడు గదులు కేటాయింపు..
నిరుడు వీఐపీ గదులను ఆధార్ దళారులు పెద్దఎత్తున తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. వాటిని 48 గంటల వరకు వాటిని వినియోగించే వీలుండటంతో ఇద్దరు, ముగ్గురు భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ వసతి కల్పిస్తుండటంతో దర్శనానంతరం ఖాళీ చేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

