Thief swallows gold: దొంగిలించిన బంగారం పోలీసులకు చిక్కకూడదు అనే తొందరలో ఓ దొంగ దాన్ని మింగేశాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టి ఆ బంగారం పోలీసుల చేతిల్లోకే వెళ్లింది.
మహాలక్ష్మీ ఆలయంలోకి చొరబడి.. దొంగతనం చేయకుండానే వెనక్కి సోషల్ మీడియాలో ఆగంతకుడి సీసీ ఫుటేజీ వైరల్ మెట్పల్లి, మార్చి 12: ఓ వ్యక్తి ఆలయంలో చోరీకి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఆ మేరకు గర్భగుడిలోకి వెళ్లాడు.