జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ పత్రికతో పాటు మిగతా పత్రికల్లో కూడా నిందితుడు లింగాల రుత్విక్‌రెడ్డి పేరుతో ప్రచురితమైన ఫొటో విషయంలో పొరపాటు జరిగింది.
మరో వారంలో ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆ యువకుడు, అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. బంధువుల ఇంటికి వెళ్లొస్తూ కారు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు నగర శివారుల్లో గుట్టుగా కోడి పందాలు నిర్వహించడం.. పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతూనే ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసుల�
అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను కానుకలు, మందు, నగదుతో ప్రలోభ పెట్టే అవకాశం ఉండడంతో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఐదు అంతర్ జిల్లా, మరో ఐదు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు �
భైంసా లో బుధవారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకలు కనుల పండువగా సాగాయి. విశ్రాంతి భవనం ముందు, పురాణాబజార్‌లో గల గౌలీ సంఘం దుర్గామాత మండపాల వద్ద ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పూజలు నిర
మూడేండ్ల క్రితం మహబూబాబాద్‌లో సంచలనం సృష్టించిన తొమ్మిదేండ్ల బాలుడి దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడు మంద సాగర్‌కు మహబూబాబాద్ జిల్లా కోర్టు శుక్రవారం ఉర�
ఓ మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. తండ్రితో కలిసి స్కూటీపై పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్