Home
Test matches
Test matches
-
"బ్రహ్మాండ విజయం.. టెస్టుల్లో అతి పెద్ద విక్టరీతో భారత్ రికార్డు"
4 months agoచిన్న జట్టు అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మూడు రోజులు ముచ్చటే అయింది. ఖతర్నాక్ బ్యాటింగ్, అంతకుమించిన బౌలింగ్‌తో చెలరేగిన భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది. అరంగేట్రం ఆటగాడ�"టెస్టు పోరుకు వేళాయె.. నేటి నుంచి భారత్, ఆఫ్గానిస్థాన్ ఏకైక టెస్టు"
4 months agoక్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో పోరు సిద్ధమైంది. మండువేసవిలో దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్ హోరులో మునిగితేలిన ఫ్యాన్స్‌కు సంప్రదాయక టెస్టు సమరం మజాను అందించనుంది."India Vs New Zealand: న్యూజిలాండ్‌తో అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్.. 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టులు ఆడనున్న భారత్"
5 months agoIndia Vs New Zealand: కివీస్‌తో 40 రోజల పాటు ఇండియా క్రికెట్ సిరీస్ ఆడనున్నది. అక్టోబర్ 22 నుంచి ఆ సిరీస్ ప్రారంభం అవుతుంది. రెండు దేశాల మధ్య 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్ ఈ సిరీస్�"బంగ్లాకు స్వల్ప ఆధిక్యం"
5 months agoసొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 386 రన్స్ (బంగ్లా 413)కు ఆలౌట్ అవడంతో ఆతిథ్య జట్టు 27 పరుగుల ఆధిక్యం స�"Sourav Ganguly | ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టులకు బ్రేక్.. గంగూలీ రియాక్షన్ ఇదే..!"
7 months agoSourav Ganguly : ఈసారి 2026-27 షెడ్యూల్లో ఈడెన్‌ను కాదని మిగతా వేదికలకు మ్యాచ్‌లు కేటాయించింది బీసీసీఐ. ఈ అంశంపై బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) మాత్రం సానుకూలంగా స్పందించాడు."Test Matches: 4 రోజుల టెస్టుకు ఐసీసీ రెఢీ.. 3 దేశాలకు మినహాయింపు !"
1 year agoTest Matches: 4 రోజుల టెస్టు మ్యాచ్‌ను నిర్వహించేందుకు ఐసీసీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి రిలీజైంది. కానీ మూడు కీలక దేశాలకు మాత్రం ఆ విధానం నుంచి మినహాయింపు ఇవ్వనున్నార"Australia | సామ్ కాన్స్టస్కు చోటు.. భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు"
2 years agoబోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో భారత్‌తో మిగిలిన రెండు టెస్టుల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) శుక్రవారం జట్టును ఎంపిక చేసింది."Team India | సీనియర్లకు రోకో.. జట్టుకు భారంగా మారుతున్న ఆ ఇద్దరు"
2 years agoగడిచిన దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ జట్టుకు ఆ ఇద్దరూ మూలస్తంభాలుగా ఉన్నారు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా క్రీజులోకి వస్తే దూకుడే పరమావధిగా బౌలర్లపై విరుచుకుపడే స్వభావం ఒకరిదైతే ప్రపంచంలో పిచ్, బౌల"ఇంగ్లండ్ జట్టులో వాన్, ఫ్లింటాఫ్ కుమారులు"
2 years agoఇంగ్లండ్ దిగ్గజ ఆటగాళ్లు ఆండ్రూ ఫ్లింటాఫ్, మైఖెల్ వాన్ కుమారులు వాళ్ల తండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తున్నారు."Rohit Sharma | పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్.. రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !"
3 years agoRohit Sharma: తటస్థ వేదికపై పాకిస్థాన్‌తో టెస్టు క్రికెట్ ఆడేందుకు తనకు ఏమీ ఇబ్బంది లేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. పాక్ బౌలింగ్ లైనప్ బాగుంటుందని, ఆ జట్టుతో టెస్టు ఆడితే రసవత్తరంగా ఉంట"Virat Kohli | ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం.. విరాట్ లేకుండానే హైదరాబాద్, విశాఖపట్నం మ్యాచ్‌లు"
3 years agoటీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని వెల్లడించాడు."స్మిత్ సూపర్"
3 years agoస్టీవెన్ స్మిత్..సెంచరీల జోరు టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. సుదీర్ఘ ఫార్మాట్లో తనకు తిరుగులేదన్న రీతిలో స్మిత్ శతక పరంపర కొనసాగిస్తున్నాడు. లార్డ్స్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఇంగ్లండ్‌కు �"వచ్చే ఏడాది టెస్టులకు వార్నర్ గుడ్‌బై"
3 years agoవచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌తో సిడ్నీలో జరిగే మ్యాచ్‌తో టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నట్టు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వెల్లడించాడు.తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్













