Sharad Pawar | ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం మేరకే ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగినట్లు తెలుస్తున్నదని ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ ఆరోపించారు.
EC | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అధికారిక వెబ్సైట్ eci.gov.inలో అందుబాటులోకి తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు
DSC | డీఎస్సీ పరీక్షల తేదీలను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే డీఎస్సీ కోసం ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. ఏప్రిల్ 3 వర�
TS TET | తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యూకేషన్ కమిషనర్, టెట్ చైర్మన్ తెలిపారు. ఈ నెల 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించన�
EMPS 2024 | దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ-మొబిలిటీ ప్రమోషన్ (EMPS 2024) స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ పథకం ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 31 వరకు అమలు�
Robyn Bernard | హాలీవుడ్ నటి రాబిన్ బెర్నాడ్ (64) కన్నుమూశారు. హిట్ సిరీస్ ‘జనరల్ హాస్పిటల్’లో ఆమె టెర్రీ బ్రాక్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆమె ఈ నెల 12న కాలిఫోర్నియాలోని శాన్ జాసియంటోలో తు
TS Group-1 | గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును టీఎస్పీఎస్సీ మరో రెండు రోజులు పెంచింది. దరఖాస్తుల గడువు గురువారంతో ముగియాల్సి ఉండగా.. మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో ఇప్పటికే 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో 38 ప్రత్యేక రైళ్లను నడపించనున్నట్లు ప్రకటించింది.
Mallareddy | ఇకపై ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే తనకు చివరి ఎన్నికల మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు.
Election Commissioners | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు న్యాయశాఖ మ
Officers Transfers | రాష్ట్రంలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు శాఖల్లో అధికారులను బదిలీలు చేసిన సర్కారు.. తాజాగా గనులు, భూగర్భ వనరుల శాఖలో భారీగా అధికారులకు స్థానచలనం కలిగించింది.
Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. నిన్న సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకోగా.. లక్షలాది కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైనా ఆ తర్వాత సూచీలు కోలుకొని లాభాల�
Thangalaan Movie | కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాకు ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటి�