‘మణుగూరులో బీఆర్ఎస్ పోరుబాటకు భారీగా తరలిరండి’
బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ 1000 రోజుల పాలన, హామీలు అమలు చేయని 420 మోసాలపై బుధవారం మణుగూరులో బీఆర్ఎస్ పోరుబాట...
– మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
బూర్గంపహాడ్, సెప్టెంబరు 01 : బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ 1000 రోజుల పాలన, హామీలు అమలు చేయని 420 మోసాలపై బుధవారం మణుగూరులో బీఆర్ఎస్ పోరుబాట కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మండలంలోని పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మంగళవారం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనకు సంబంధించి మణుగూరులో ఉదయం 9 గంటలకు ధర్నా, బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మండలంలోని అన్ని పంచాయతీల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులు, మహిళా, యువజన నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

