Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు ప్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకాలతో మార్కెట్లు లాభాల్లో మొదలవగా.. అయితే, అదానీ గ్రూప్స్, సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో మ
KTR |‘కాంగ్రెస్ పార్టీ సమగ్రతపై తెలంగాణలో మీ సీఎం రాజీ పడుతున్నారు. గౌతం అదానీతో కలిసి చురుగ్గా భాగస్వామి అవుతున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలకు మీరు జవాబు ఇవ్వగలరా రాహుల్ గాంధీ గారు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. క
Doctor Threaten | పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పుర్బా బర్ధమాన్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో మహిళా వైద్యురాలిని బెదిరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Singareni CMD Balaram | కార్మికుల రక్షణ కోసం అమలు చేస్తున్న నియమ నిబంధనలను పాటిస్తూ అందరూ కలిసి సురక్షిత సింగరేణిని ఆవిష్కరించే లక్ష్యంతో పనిచేస్తూ ఉత్పత్తిని సాధించాలని కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ పి
Harish Rao | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ఎకరానికి రూ.5వేలు వస్తుండేదని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.7500 ఇస్తామని గొప్పలు చెప్పిందని.. అధికారంలోకి వచ్చాక ఆ ముచ్చట లేదని.. ఇచ్చే రూ.5వేల ఊసెత్తడం లేదని మాజీ మం
Anantnag | జమ్మూకశ్మీర్ అనంత్‌నగర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. సైనికుడితో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు.
Bangladesh Protests | సంక్షోభిత బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇతర న్యాయమూర్తుల�
Hemanth Soren | తాను ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతానని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) పేర్కొన్నారు. శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చ
Mohamed Muizzu | మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) ఇప్పుడు స్టాండ్ మార్చారు. భారత్‌పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు సన్నిహిత మి�
Sunkishala | సుంకిశాల సైడ్‌వాల్ కూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అందుకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీఎంఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సుంక