Kangana Ranaut -Sonia Gandhi | కంగనా సంచలన ఆరోపణలు.. సోనియాకు దోచిపెడుతున్న హిమాచల్ సర్కార్
Kangana Ranaut -Sonia Gandhi | రాష్ట్రాభివృద్ధి కోసం రుణాలు తీసుకుంటున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. ఆ రుణాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపుతున్నదని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆరోపించారు.
Kangana Ranaut -Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న రుణాలను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిధులను సోనియాగాంధీకి పంపుతున్నదంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ ఖజానా లూటీ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు నిధులను.. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సుఖ్విందర్ సింగ్ సుఖు సారధ్యంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై కంగనా రనౌత్ నిప్పులు చెరిగారు. ‘వారు రుణాలు తీసుకుంటారు. సోనియాగాంధీకి వాటిని చెల్లిస్తారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తారు’ అని అన్నారు. ‘ఒకవేళ మీరు సీఎం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధికి నిధులు ఇచ్చారనుకోండి. అది సోనియాగాంధీ సహాయ నిధిగా మారుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

