Ranya Rao | బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు ఆర్థిక నేరాల స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా, ఆమె ఇంకా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. రూపాయి బలహీనపడడంతో పుత్తడి ధర ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రూ.70 పెరిగి తులానికి రూ.99వేలకు చ
Crime news | అతడు కామంతో కళ్లు మూసుకుపోయి మృగంలా ప్రవర్తించాడు. నిండా తొమ్మిదేళ్లు కూడా లేని కన్నబిడ్డనే చెరబట్టేందుకు ప్రయత్నించాడు. బిడ్డపట్ల భర్త ప్రవర్తనను చూసి హతాశురాలైన అతడి భార్య ఎదురుతిరిగింది. భర్తన
Covid-19 Study | కరోనా మహమ్మారి 2019 సంవత్సరంలో చైనాలో వెలుగులోకి వచ్చింది. తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కొంతకాలంగా సైలెంట్ అయిన వైరస్.. ఇటీవల మళ్లీ విరుచుకుపడుతున్నది.
Special Trains | తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి - రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది.
Ladakh | కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్‌లో నివసిస్తున్న ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి స్థానికత, రిజర్వేషన్ల అంశంపై అధికారిక ప్రకటన చేసింది. అక్కడ 85 శాతం �
WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్‌లో వాట్సాప్ ఒకటి. కోట్లాది మంది యూజర్లను దృష్టిలో పెట్టుకొని మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ వస్తు�
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
Kamal Haasan | కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలను కమల్ మరోసారి సమర్థించుకున్నారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
అభివృద్ధిలో ములుగు జిల్లాను పరుగులు పెట్టిస్తున్న జిల్లా అధికారుల సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినో�
Khammam | ఖమ్మం రూరల్ : పశువుల అక్రమ రవాణా నియంత్రణకు సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) ప్రసాదరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Rajanna Temple | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా కనిపించాయి.
IPL 2025 | ఐపీఎల్-2025 సీజన్ ముగింపు దశకు చేరింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగే ఫైనల్‌తో ముగియనున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయ