Shenzhou-15 | చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముగ్గురు వ్యోమోగాములను నింగిలోకి పంపనున్నది. మంగళవారం షెంజౌ-15 రాకెట్‌ను
Monkey pox | మంకీపాక్స్ పేరును ఎంపాక్స్‌గా మార్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సోమవారం ప్రకటించింది. మంకీపాక్స్‌ను ఇకపై ఎంపాక్స్‌గా పిలువనున్నట్లు సోమవారం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులతో వరుస
Sabarimala | కేరళలోని ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గత పది రోజుల్లో ఆలయానికి భక్తులు పోటెత్తగా.. రూ.52.55కోట్ల ఆదాయం సమకూరిందని దేవస్వమ్ బోర్డు అధ్యక్షుడు కే అనంతగోపన్ తెలిపార�
cold intensity | రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి �
Road accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నెల్లూరు దర్తి మండలంలో ప్రమాదం చోటు చేసుకున్నది. భవానీ స్వాములు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కంటైనర్ లారీ ఢీకొట్టింది.
Horoscope | నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. అనవసర భయాందోళనలకు లోన�
Hack @ AIIMS | ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్‌ను దుండగులు హ్యాక్ చేశారు. రూ.200 కోట్ల మొత్తాన్ని క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 23 న సర్వర్ హ్యాకింగ్ అయినట్లు అధికారులు గు
minister harish Rao | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండల కేంద్రంలో �
Rival viral songs | కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి మరో రెండు వీడియోలు కూడా సోషల్ మీడియాకు షేక్ చేస్తున్నాయి. వీటిపై ఓ లుక్కేద్దాం.. ఎంజాయ్ చేద్దాం..
Camel flu @ Qatar | ఖతార్‌లో కేమెల్ ఫ్లూ వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇది ఫుట్‌బాల్ ప్రేమికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. కరోనా లక్షణాలున్న ఈ వ్యాధి.. దానికన్నా ప్రాణాంతక�
Situation @ Ukraine | ఉక్రెయిన్‌లో పరిస్థితులు నానాటికి తీసికట్టుగా తయారవుతున్నాయి. తాగునీరు, విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడుతూ ఆందోళనకు దిగారు. మరోవైపు దేశంలో పైచేయి సాధించేందుకు 11 పార్టీల గుర్తింపును జెలెన్స�
Baba Ramdev | మహిళల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలోని థాణెలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ని�
Bomb threat | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ప్రాంతంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో యాజమా�
Plane Crash | అమెరికాలో ఓ చిన్న పాటి విమానం హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. వంద అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ తేలికపాటి విమానం.. మేరీలాండ్‌లోని మాంట్గోమేరీలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అందు
Varun Dhawan | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో నటిస్తున్న విషయం తెలిసింద