తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆలస్య రుసుంతో ఆగస్టు 1 నుంచి 28 వరకు ప్రవేశాలు పొందవచ్చు.
మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ యాక్షన్ప్లాన్ను రూపొందించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి చదువులు పూర్తిచేయించనున్నది.
తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఇంటర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో ఓపెన్ టెన్త్లో 863 మంది అభ్యర్థులు హాజరుకాగ�
2023 -24 విద్యాసంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు మరోసారి గడువు ఇస్తున్నట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నె