ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి నిర్వహించనున్నట్టు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.
హైదరాబాద్ మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి నిర్వహించనున్నట్టు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఏప్రిల్ 25న ప్రారంభమైన పరీక్షలు మే 2న ముగుస్తాయని వెల్లడించారు.
ఇంటర్మీడియట్, పదోతరగతి విద్యార్థులకు సమాంతరంగా పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలను మే 3 నుంచి 10 వరకు నిర్వహిస్తామని శ్రీహరి పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం మరో అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. పదోతరగతి విద్యార్థులు తత్కాల్కింద రూ.500, ఇంటర్ విద్యార్థులు రూ.1,000 ఆలస్య రుసుముతో ఈ నెల 18 నుంచి 21 వరకు పరీక్షఫీజు చెల్లించవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

