పది పరీక్షల షెడ్యూల్ ఎప్పుడు?
ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్లో మాసాల్లో నిర్వహించనున్నట్టు సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారు ఈ నెల 11 నుంచి 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు.
- ఇంకా విడుదల కాని వైనం
- ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించిన విద్యాశాఖ
- దృష్టిపెట్టని సీఎం రేవంత్రెడ్డి
- మరింత ఆలస్యమయ్యే చాన్స్
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్లో మాసాల్లో నిర్వహించనున్నట్టు సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారు ఈ నెల 11 నుంచి 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు.
రూ. 25 ఆలస్య రుసుముతో ఈ నెల 27 నుంచి 2026 జనవరి 2 వరకు, రూ. 50 ఆలస్య రుసుముతో జనవరి 3 నుంచి 7 వరకు, తత్కాల్ కింద జనవరి 8 నుంచి 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈసీఐఎల్ రూ.133.74 కోట్ల డివిడెండ్
పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

