కొలంబో: తొలి వన్డేలో టీమిండియా ముందు శ్రీలంక భారీ టార్గెట్‌నే ఉంచింది. కొలంబో వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. 48 ఓవర్ల�
కొలంబో: ఇండియా, శ్రీలంక మధ్య కాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కాబోతోంది. ఈ టూర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం ఓపెనర్ శిఖర్ ధావన్‌కు దక్కింది. కోహ్లి సారథ్యంలోని టీమ్ ఇంగ్లండ్‌లో ఉండట�
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తర్వాత ఇండియన్ ప్లేయర్స్ మూడు వారాల హాలిడేను ఎంజాయ్ చేయబోతున్నట్లు వార్తలు రాగానే చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్లేయర్స్ ఎక్క�
లండన్: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియన్ క్రికెట్ టీమ్‌ను కరోనా వణికిస్తోంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడని ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా ఓ స్టాఫ్ మెంబర్‌కు కూడా పాజిటివ్
లండన్: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియన్ టీమ్‌లో ఓ ప్లేయర్ కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. అయితే ఆ ప్లేయర్ వికెట్ కీపర్ రిషబ్ పంతే అని స్పోర్ట్స్ టాక్ అనే మీడియా సంస�
డర్హమ్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. డర్హమ్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లో కౌంటీ చాంపియన్‌షిప్ లెవన్‌తో కోహ్లి సేన తలపడనుంది. ఈ నెల 20న ఈ మ
నార్తంప్టన్: భారత ఫీల్డర్ హర్లీన్ డియోల్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అద్భుత క్యాచ్‌తో ఆకట్టుకుంది. అప్పటికే 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి జోష్‌లో ఉన్న జోన్స్.. శిఖ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు యత్నించగా.. బౌం�
లండన్: ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తన కొత్త రోల్నూ సమర్థంగా పోషిస్తున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కామెంటరీ ఇచ్చిన అతడు.. తాజాగా ఇంగ్లండ్, శ్రీలంక వన్డే సిరీస్