టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని తలపెట్టారు.
నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి 25 వేల టీచర్ పోస్టుల ఖాళీగా ఉన్నాయని ఆనాడు ట్వీట్ చేశారు. మరి అధికారంలోకి వచ్చాక 11 వేల ఉద్యోగాలనే భర్తీచేశారు.
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వహణలో రేవంత్‌రెడ్డి సర్కారు ఫెయిలయ్యింది. డీఎస్సీ ప్రశ్నపత్రాల్లో అనేక తప్పులు దొర్లడమే ఇందుకు నిదర్శనం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో తొలిసారి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరిగింది. దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ చేయాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది.