హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాలయాపన లేకుండా మెగా డీఎస్సీని నిర్వహించాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం జారీచేసిన 5,089 టీచర్ పోస్టులకు అనుబంధంగా నోటిఫికేషన్ జారీచేయాలని కోరారు. పరీక్షలు ఆఫ్లైన్లో నిర్వహించాలని సూచించారు.