Chiranjeevi | ఇప్పటి వరకు మెగా హీరోలు అందరూ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ తమ సినిమాల కోసం రీమిక్స్ చేశారు. కేవలం మెగా హీరోలు మాత్రమే కాదు అల్లరి నరేశ్, శివాజీ లాంటి బయట హీరోలు కూడా చిరంజీవి పాటలను రీమిక్స్ చేశారు.
Tamannah Bhatia | ఇండస్ట్రీలో ప్రేమకథలకు ఎప్పుడూ కొదవుండదు. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఎక్కువగా బయటే ప్రేమకథలు ఎక్కువగా నడుస్తుంటాయి. అందుకే ఎప్పుడూ ఏదో ఒక హీరో.. హీరోయిన్ లవ్‌లో ఉందనే వార్తలు వస్తునూ ఉంటాయి.
Jamuna Biopic | జమున బతికున్నప్పుడే ఆయన ఈ స్క్రిప్టు వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేశారని సమాచారం. ఆమె ఉన్నప్పుడే సినిమాను కూడా మొదలు పెట్టాలని భావించారట..
ఏ ప్రాంతం నుంచి టాలీవుడ్‌కు వచ్చినా తాము తెలుగు హీరోయిన్లమని గర్వంగా చెప్పుకునేందుకు చాలా మంది నటీమణులు రెడీగా ఉంటారు. అలాంటి వారి జాబితాలో ముందు వరుసలో ఉంటుంది ముంబై భామ తమన్నా భాటియా (Tamannah Bhatia).
భారతీయ వివాహ వ్యవస్థపై తనకెంతో గౌరవముందని, పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా జీవితాన్ని గడపాలన్నది తన అభిమతమని చెప్పింది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా.
తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తమన్నా భాటియా (Tamannah bhatia). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ రీసెంట్గా మూడు హిందీ �