ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వి ద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు బడులు పునః ప్రారంభించే నాటికి అందుతాయా లేదా అనే సందేహాలు నారాయణపేట జిల్లాలో మొదలయ్యాయి.
కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా పరంగా వెలుగు వెలి గిన గురు కులాలు నేడు మస క బా రు తు న్నాయి. సన్న బి య్యంతో భోజనం చేసిన విద్యా ర్థులు నేడు పురు గుల అన్నంతో పస్తు లుం టు న్నారు. నాణ్య త లేని భోజనం.. కరు వైన వస తు లతో �
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 53 రోజులు కాగా.. వీటిలో ఇంచుమించు 45 రోజుల పని దినాలున్నాయి. ఈ రోజుల్లో పట్టుమని నాలుగు పాఠశాలలు కూడా డీఈవో పర్యవేక్షణ జరపలేదంటే ఆయన పనితీరుకు దర్పణం పడుతుంది. జిల్లాలో 365 ప్రాథమిక
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్మేరీ పాఠశాలలో చదువుతున్న మసాదే శివకృష్ణ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు.
విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం నిర్వహించిన భేటీ బచావో భేటీ పడావో కార్�
క్రీడలు శారీరక మాన సికోల్లాసానికి దోహదం చేయడంతో పాటు యు వకుల మద్య స్నేహభావం, ఐకమత్యం పెరుగు తాయని మంచాల సీఐ కాశీవిశ్వనాథ్ అన్నారు. ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామం లో క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారం�
ఫోన్ రింగ్ వినిపించగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా వదిలేసి వెళుతున్న తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఎన్నిసార్లు పిలిచినా పలకడంలేదు. వాస్తవానికి నేడు చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి కన్పిస్తోంది.
కరోనా కాలంలో దీర్ఘకాలం పాటు బడుల మూసివేతవల్ల విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. కొంతకాలం పాటు ఆన్లైన్ ద్వారా తరగతులు బోధించినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రయోజనం కలుగలేదు. దీనివల్ల అన్ని తరగతుల విద్యా�
రాష్ట్ర బడ్జెట్లో విద్యా, సంక్షేమ రంగాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంగళవారం ఒక ప్రకటనలో బీసీ కమిషన్ సభ్యుడు కే కిశోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.