విద్యా వ్యవస్థలో లోపాలపై విద్యార్థుల నిరసనతో జంతర్ మంతర్ వద్ద మొదలైన జెన్‌జీ ఉద్యమం ఇప్పుడు మారుమూల గ్రామాల వరకు పాకింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు జెన్‌జీ నుంచి జెన్ ఆల్ఫా వరకు నిరసన స్వరాలు అంతకంత
పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. జీవో 97ను రద్దు చేయాలంటూ మాక్లూర్, కోటగిరి, నవీపేట తదితర ప్రాంతాల్లో
జీవో నంబర్ 97ను రద్దు చేయాలని, శక్తి పాలసీని వెనకి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్బీటెట్ స్వయం ప్రతిపత్తి, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రా�
విద్యార్థుల నిరసనలు, పోలీసు చర్యలపై చర్చకు సిద్ధమని, హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో కూడా సోమవారం పార్లమెంట్లో మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ముగియలేదు.
student protests : జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై జార్ఖండ్ ప్రభుత్వంతో విద్యార్థులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ నిరసన మరింత ఉధృతంగా కొనసాగనున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనా మా విద్యార్థుల పోరాటపటిమ, ఐక్యతకు లభించిన గొప్ప విజయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. విద్యార్థులు తలుచుకుంటే ఎంతటి శక్తినైనా ఎదిరించవచ్చని,
ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు పుడతారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసేవారినే ప్రజలు నాయకులుగా కోరుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించాలంటూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. బోనాల నేపథ్యంలో బయటి వ్యక్తులు సైన్స్ కళాశాల సమీపంలో సోమవారం మద్యం �