విద్యార్థుల ఆందోళనతో అట్టుడికిన ఫ్రాన్స్
విద్యార్థుల ఆందోళనలతో ఫ్రాన్స్ మరోసారి అట్టుడికింది. విద్యావ్యవస్థలో సంస్కరణలు తేవాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన విధ్వంసానికి దారితీసింది.
పారిస్: విద్యార్థుల ఆందోళనలతో ఫ్రాన్స్ మరోసారి అట్టుడికింది. విద్యావ్యవస్థలో సంస్కరణలు తేవాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన విధ్వంసానికి దారితీసింది. పారిస్లో ఒక కారు, దుకాణానికి నిప్పంటించారు. హుడీలు, మాస్క్లు ధరించి పోలీసులపై బాణసంచా, ఇతర వస్తువులను విసురుతున్న ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, జల గోళాలను ప్రయోగించారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా పెరుగుతున్న జీవన వ్యయాలకు నిరసనగా, విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

