Home
Telangana
Basara Iiit Students Face Severe Health Risks Due To Contaminated Sewage Water In Hostels
ట్రిపుల్ ఐటీలో మురుగునీరే దిక్కు
ముథోల్, నవంబర్ 10: నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను మురుగు నీటి సమస్య వెంటాడుతున్నది.
ముథోల్, నవంబర్ 10: నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను మురుగు నీటి సమస్య వెంటాడుతున్నది. ప్రస్తుతం పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థులు దాదాపు మూడు వేల మందికిపైగా ఉండగా.. వచ్చే వారం నుంచి ఈ-1 విద్యార్థులు రానుండటంతో సమస్య మరింత జఠిలం కానున్నది.
గంగా, యమున వసతి గృహాల్లో కొన్నిరోజులుగా నల్లాల నుంచి మురుగు నీరు వస్తున్నదని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నీటిని వాడటం వల్ల ఇన్ఫెక్షన్తో చర్మవ్యాధులు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

