SRSP canal | ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో(SRSP canal) ప్రమాదవశాత్తు పడి సింగరేణి రిటైర్డు కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం చోటు చేసుకుంది.
Jagithyala | జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం(Pegadapalli) బతికపల్లి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ(SRSP canal) నీళ్లు ఎస్సీ కాలనీలోకి రాకుండా శుక్రవారం అధికారులు చర్యలు చేపట్టారు.
SRSP canal | ఎస్సారెస్పీ వరద కాల్వ(Srsp canal) ద్వారా పంట పొలాలకు సాగునీటిని అందిం చాలని, కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని గ్రామీణ పేదల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనకంచి వీరభ
Minister Jagadish Reddy | సీఎం కేసీఆరే తెలంగాణకు గ్యారంటీ, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి వారంటీ అని మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముసురు వీడడం లేదు. సోమవారం ప్రారంభమైన వర్షం శుక్రవారం వరకు కురుస్తూనే ఉంది. కామారెడ్డి జిల్లాలో 48.5 మి.మీ, నిజామాబాద్ జిల్లాలో 28.2 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ప్ర
Minister Jagadeesh Reddy : ఒకప్పుడు కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన సూర్యాపేట నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy) అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 7 న సూర్య�
జగిత్యాల : పండుగపూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోరుట్ల మండలం నాగులపేట గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఒకరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వినాయకున్ని తీసుకురావడానికి వెళ్లేటప్పుడు కొంద�
SRSP canal | ఎస్సారెస్పీ (SRSP) కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సోమవారం ఉదయం ఎల్కతుర్తి వద్ద ఎస్సారెస్పీ కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు ప్రవాహంలో కొట్టుకుపోయారు.
మహబూబాబాద్ : ఈత సరదా రెండు ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారులు కొద్ది సేపట్లోనే విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిచ్చింది. ఈ విషాదకర సంఘటన జిల్ల
ఎస్సారెస్పీ | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉందన్నారు.
కాల్వకు గండి | సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ డీబీఎం-71 కాలువకు గండిపడింది. దీంతో ధర్మాపురం శివారులోని మేగ్యాతండా వద్ద గోదావరి జలాలు వృథా పోతున్నాయి.
ములుగు, ఏప్రిల్17 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా వాటర్ అబ్గా మారింది. ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు, దేవాదుల ద్వారా రామప్ప సరస్సు నిండు కుండను తలపిస్తూ వానకాలాన్ని మరిపిస్తున్నది. రామప్ప నుంచి లక్
క్రైం న్యూస్ | మోడల్ స్కూల్ లో పనిచేసే ఓ టీచర్ ఎస్సారెస్పీ కెనాల్లో దూకి సూసైడ్ చేసుకున్న సంఘటన జిల్లాలోని సంగెo మండలం షాపురం శివారులో చోటు చేసుకుంది.