ఎస్సారెస్పీ కాలువ పూడికతీత పనులకు భూమి పూజ
ఎమ్మెల్యే రమేష్ | హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ వద్ద బ్రిడ్జి నిర్మాణ సమయంలో పూడిక పేరుకుపోయింది.

వరంగల్ అర్బన్ : హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ వద్ద బ్రిడ్జి నిర్మాణ సమయంలో పూడిక పేరుకుపోయింది. దీంతో సాగు నీరు అందడం లేదని స్థానిక రైతులు జమ్మికుంట మండల ఇన్చార్జి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీటి సమస్య ఉండకుండా చూడాలన్నారు.
ఎస్సారెస్పీ స్టేజ్ 1కాలువ DBM 16 మెయిన్ కెనాల్, 6L మైనర్, 6L సబ్ మైనర్, 1L సబ్ మైనర్ కాలువల లైనింగ్ క్లియర్ పనులకు ఎమ్మెల్యే అరూరి భూమి పూజ చేశారు. త్వరలోనే రైతుల సమస్య పరిష్కారం అవుంతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్‌కు గద్దర్
వెయ్యి మొక్కలు నాటించిన మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

