Telusu Kada | టిల్లు 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda) నటిస్తోన్న సినిమా తెలుసు కదా (Telusu Kada). పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత
బ్లాక్ బస్టర్ ‘టిల్లు స్కేర్' తర్వాత సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తెలుసుకదా’. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజ కోన డైరెక్టర్గా పరిచయం అవుతున్న ఈ �
Srinidhi Shetty | ‘కేజీఎఫ్' రెండు భాగాల చిత్రాలతో నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ తార శ్రీనిధి శెట్టి. ఈ సినిమాలు సాధించిన రికార్డ్ స్థాయి విజయాలు ఆమె కెరీర్ స్థిరపడేలా చేశాయి.
‘నా సినిమా థియేటర్లో వచ్చి మూడేళ్లయింది. ‘కోబ్రా’ విజువల్ ట్రీట్లా ఉంటుంది. యాక్షన్తో పాటు ఫ్యామిలీ, లవ్, రొమాన్స్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి’ అన్నారు చియాన్ విక్రమ్.