ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం దక్కన్ ఎరీనాలో జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ 2-1తో చర్చిల్ బ్రదర్స్‌పై అద్భుత విజయం సాధించింది.
సూపర్ కప్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ పోరాటం ముగిసిం ది. సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీనిధి 0-1 తేడాతో రౌండ్‌గ్లాస్ పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది.